అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి

– మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 5: మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ గారు అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో…
