గోదావరి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయండి

– ముందస్తు చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ, సమాచార, పౌర…
