అజిత్ రెడ్డికి మెట్రో అదనపు ఎండీగా బాధ్యతలు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : సీనియర్ ఐఏఎస్ అధికారి అజిత్ రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల…
