Tag #AIGs support #fo rSkills University

స్కిల్స్ యూనివర్సిటీకి ఏఐజీ సహకారం

– బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కోర్సుపై సమీక్ష  హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : వైద్య రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఏఐజీ ఆస్పత్రులు సంయుక్తంగా చేపట్టిన బీఎస్సీ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కోర్సుపై సమీక్ష సమావేశం నిర్వహించాయి. 2026 బ్యాచ్‌కు సంబంధించిన ఈ సమావేశంలో ఏఐజీ…