తెలంగాణ పీసీసీ కొత్త కార్యవర్గం ఎంపిక

పార్టీ పట్ల విధేయత, సామాజిక న్యాయం, యవతకు ప్రాధాన్యం 27 మంది ఉపాధ్యక్షులు నియామకం హైదరాబాద్, జూన్ 10 : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) కార్యవర్గాన్ని ప్రకటించింది. 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను పార్టీ హైకమాండ్ (AICC ) నియమించింది.…
