Tag AICC chief Rahul Gandhi

వ్యాపారాలకు నేను వ్యతిరేకిని కాను..

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ బిజెపి విమర్శలపై రాహుల్‌ ‌స్పష్టత న్యూదిల్లీ, నవంబర్‌7:  ‌తాను వ్యాపార వ్యతిరేకిని కాదని, కేవలం గుత్తాధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకిస్తానని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ పేర్కొన్నారు. తనను వ్యాపార వ్యతిరేకిగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకే ‘ఓ విషయంపై స్పష్టతనివ్వాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యాపారంలో గుత్తాధిపత్యం కారణంగా మిగతా…

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి(యం.వి.ఏ)దే విజయం

Mahavikas Aghadi winner in Maharashtra

హిమాచల్ ప్రదేశ్,కర్నాటక, తెలంగాణా లలో ఇచ్చిన హామీలు అమలు చేశాం  మహారాష్ట్ర ప్రజల కోసం రాహుల్ గాంధీ ఐదు హామీలనిచ్చారు  అధికారంలోకి రాగానే అమలులోకి   మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 06: మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి ( యం.వి.ఏ.)…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

దారి తప్పిన పార్టీతో.. రాజీ పడలేక పోతున్నా..

నీతి, నిజాయితీ, నైతిక విలువలేవీ? రాజీవ్‌ ‌రూపొందించిన ఫిరాయింపుల చట్టానికి తూట్లు.. రాహుల్‌ ‌గాంధీ పాంచ్‌ ‌న్యాయ్‌ ‌కి అట‌కెక్కించారు. ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే కు రాసిన లేఖలో ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆవేదన జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: ఇం‌దిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా, యువతకు స్ఫూర్తిగా.. గౌరవ మర్యాదలు కలిగిన కాంగ్రెస్‌ ‌పార్టీలో అనైతిక…

హర్యానా ఫలితాలను విశ్లేషిస్తున్నాం..

Analyzing Haryana results says rahul gandhi

జమ్మూకశ్మీర్‌ ‌ప్రజలకు కృతజ్ఞతలు ఎక్స్‌లో పోస్ట్ ‌చేసిన కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ ఈసీ పనితీరుతో పాటు ఈవీఎంలపైనా ఆరోపణలు న్యూదిల్లీ, అక్టోబర్ 9: ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో కాంగ్రెస్ ఊహించ‌ని ఫ‌లితాల‌తో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఫలితాలపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.…

రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడండి..

Letter to Rahul gandhi

ప్ర‌తిప‌క్ష నేత‌ రాహుల్ గాంధీకి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ.. ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధంగా అధికార దుర్వినియోగంతో దుర్మార్గ, దుష్ట పాలన సాగుతోంద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం మానవత్వాన్ని, న్యాయాన్ని బుల్డోజర్ కింద తొక్కి అణచివేస్తూ, రాజ్యాంగ విరుద్ధ…

రాజా హరిసింగ్‌ను అవ‌మానించేలా రాహుల్ వ్యాఖ్య‌లు

ప‌దేళ్ల‌లో క‌శ్మీర్ అభివృద్ధిపై చ‌ర్చ‌కు సిద్ధ‌మా..? దేశమంతా పాదయాత్ర చేసినా రాహుల్ కు తెలుసుకున్న‌ది శూన్యం మూడుసార్లు ఓడినా కాంగ్రెస్ లో మార్పు రాలేదు.. మండిపడ్డ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దేశమంతా రాహుల్ గాంధీ పాద‌యాత్ర చేసినా ఆయ‌న తెలుకుసున్న‌ది ఏమీలేద‌ని, ఇప్ప‌టికైనా రాహుల్.. చరిత్ర తెలుసుకోవాల‌ని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిపై…

మోదీపై రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం..

కాంగ్రెస పార్టీ అధ్యక్ష బాధ్యతలు మోసే సత్తా ఆయనకు లేదు.. అలాంటి వ్యక్తికి మోదీని విమర్శించే హక్కు ఎక్కడిది? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీలో ఆత్మవిశ్వాసం తగ్గిందని,తమ కారణంగానే అది జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ పై 140 కోట్ల మంది…

రాహుల్‌ పాపులారిటీని చూసి ఓర్వలేని బీజేపీ!

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం విపక్ష నేతగా రాహుల్‌కి ఉండదా?  దేశాన్ని రక్షించుకోవాలని మాట్లాడడం కూడా తప్పేనా?  రాహుల్‌ని దూషించే పద్ధతికి బీజేపీ స్వస్తి చెప్పాలి రాజకీయ నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ఎక్కడికెళ్లినా రాజకీయాలే చేస్తారు. రాజకీయాలు మాట్లాడుతారు. అమలాపురం నుంచి అలస్కా వరకు ప్రతి రాజకీయ నాయకుడు వోట్ల రాజకీయం దృష్టిలో పెట్టుకుని…

You cannot copy content of this page