భవిష్యత్ పాలనలో ఏఐ విప్లవం

– ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక శిక్షణ – డిజిటల్ గవర్నెన్స్‌లో ఆదర్శంగా నిలవనున్న తెలంగాణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ భవిష్యత్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరవేసే లక్ష్యంతో అత్యాధునిక…
