సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 : సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…

