సంధ్యాసమయంలో సామాజిక భద్రత ఏదీ?

నవంబర్ 2న వెలువడిన ప్రభుత్వ గణాంకాల విశ్లేషణ సమాజంలో మారుతున్న మానవ సంబంధాలకు, పెరుగుతున్న వృద్ధాప్య సమస్యలకు అద్దం పడుతున్నది . 2021 నుండి 2026 ఆగస్టు వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘తల్లిదండ్రులు, వృద్ధుల సంరక్షణ చట్టం’ కింద ఏకంగా 8,594 ఫిర్యాదులు నమోదు కావడం తీవ్రంగా ఆలోచింపజేసే అంశం. వీటిలో దాదాపు 3,100 ఫిర్యాదులు…

