ఝార్ఖండ్ వోటర్ల జాబితాలో ఆఫ్ఘన్ జాతీయులు

– దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి జంషెడ్‌పూర్, సెప్టెంబర్ 9: ఝార్ఖండ్‌లో నిర్వహించిన వోటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. జమ్‌షెడ్‌పూర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వోటర్ల ముసాయిదా జాబితాలో ఏకంగా ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ పౌరుల పేర్లు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ముసాయిదా వోటర్ల జాబితా పరిశీలన, పత్రాల…
