వైద్యవిద్యలో ప్రతిభ సరిపోదా.. భారీ ఫీజులూ తప్పనిసరా?

వైద్యవిద్య సాధారణ వృత్తివిద్య కాదు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే నిపుణులను తయారుచేసే సామాజిక బాధ్యత కలిగిన రంగం. అందువల్ల ప్రవేశాలు, ఫీజుల నిర్ణయం, శిక్షణ నాణ్యత ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. కానీ విద్యను ఆదాయ వనరుగా మార్చే ధోరణి మధ్యతరగతి, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు అవకాశాలను పరిమితం చేస్తున్నది. వైద్యవిద్యలో ప్రవేశానికి ప్రతిభతోపాటు లక్షలాది…
