సింగరేణి గనుల్లోకి అత్యాధునిక సాంకేతికత

– కొత్త బ్లాకుల అభివృద్ధి, గనుల్లో భద్రతే లక్ష్యంగా కసరత్తు – కేటర్‌పిల్లర్, కొమాట్సు సందర్శించిన డిప్యూటీ సీఎం, సింగరేణి అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 6 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సింగరేణి, జిమ్కో(జేఎంఎంకో లిమిటెడ్) సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి బృందం అమెరికాలో పర్యటిస్తోంది. ఈ బృందం టెక్సాస్, అరిజోనా…
