అందుబాటులోకి అధునాతన సదుపాయాలు

– జీఎస్‌ఐటీఐలో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 10 : నాగోల్-బండ్లగూడ ప్రాంతంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పలు నూతన, ఆధునిక సదుపాయాలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. జీఎసఐ శిక్షణ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్…
