‘మెడికవర్’లో అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్ ప్రారంభం

– సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు మరింత విస్తరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్‌లో సమగ్ర కంటి వైద్య సేవలను అందించే అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఐ సెంటర్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి,…
