తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్

– అదనపు బాధ్యతల స్వీకరణ న్యూదిల్లీ, అక్టోబర్ 5 : తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను అద్వైత్ కుమార్ సింగ్ సోమవారం స్వీకరించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కో ఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అండ్ కేంద్ర ప్రాయోజిత పథకాలు) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్…
