చట్టబద్ధతతోనే దత్తత ప్రక్రియ

– అక్రమ దత్తతకు వీలు లేదు – హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బాలల సంరక్షణ కేంద్రాలు, సంక్షేమం, పునరావాసానికి సంబంధించిన వ్యవస్థల పనితీరుకు వివరాలపై హైకోర్టు బుధవారం ఆరా తీసింది. అక్రమ దత్తతకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా చట్టబద్ధ దత్తత ప్రక్రియ తప్పనిసరని ఉన్నత న్యాయస్థానం…
