చేనేతల రుణ మాఫీకి పరిపాలన అనుమతులు

5691మందికి లబ్ధి : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ చేసేందుకు రూ.33 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ అయ్యాయని వ్యవసాయ శాఖ, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో 5,691మంది చేనేత…
