కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతాం

– మంత్రి పొన్నం ప్రభాకర్ -‘శాతవాహన’లో హాస్టల్ భవనాలకు మంత్రులు పొన్నం, అడ్లూరి శంకుస్థాపన కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: ఆర్థిక ఇబ్బందులున్నా అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నామని, రాబోయే కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అన్ని రంగాల్లో ముందుండేలా పనిచేస్తామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.…



