డబ్బులతో కొలిచేది కాదు.. నమ్మకంతో చేపట్టాలి

– సంప్రదాయంలో వీసమెత్తు తేడా రాకూడదు – తల్లుల ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది – పూజారులు, ఆదివాసీ సంఘాల అభిప్రాయాలు విన్న ముఖ్యమంత్రి – వరంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి – అభివృద్ధి పనులపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: మేడారం సమ్మక్క`సారలమ్మల ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి…

