ఆదిలాబాద్ రైతు గర్జన విజయవంతం

– జిల్లా నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అభినందనలు – ఉత్సాహంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి : కేటీఆర్ – కేటీఆర్‌ను కలిసిన జోగు రామన్న, జిల్లా నాయకులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమం విజయవంతం కావడంతో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్…
