Tag #Adilabad must #transform #into a safe district #DGP Anand

ఆదిలాబాద్‌ను సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలి

– గ్రామాల్లోనూ సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాలి – జిల్లా పర్యటనలో డీజీపీ ఆనంద్ ఆదిలాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10: హైదరాబాద్, సైబరాబాద్ నగరాల మాదిరి ఆదిలాబాద్‌ను కూడా సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దాలని డీజీపీ సి.వి.ఆనంద్ సూచించారు. జిల్లా కేంద్రాలతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌ను విస్తరించాల న్నారు. ఆదిలాబాద్…