నిప్పుల కొలిమే!

– ఆదిలాబాద్ జిల్లాలో మండుటెండలు – 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు – జనం బయటకు రాలేక అవస్థలు ఆదిలాబాద్,ప్రజాతంత్ర, మే 19 : ఆదిలాబాద్ జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతున్నది. సోమవారం 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొంది. మండుటెండల తో ప్రజలు బయటకు…
