బండి భగీరథపై అదనపు సెక్షన్లు

– మరింత పకడ్బందీగా కేసు విచారణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్‌పై అదనంగా బీఎన్‌ఎస్ 64(2)(ఓ) సెక్షన్‌ను పోలీసులు నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్‌ను దర్యాప్తు అధికారులు జత చేశారు. దీని ప్రకారం నేరం రుజువైతే పదేళ్లకు మించి జైలు…
