స్పీకర్‌కు సుప్రీం సూచనలు మాత్రమే చేసింది

– గతంలో ఫిరాయింపులను మరచిన బీఆర్‌ఎస్ – విూడియా సమావేశంలో మండపడ్డ అద్దంకి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 31: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ అధికారాలను సుప్రీంకోర్టు ప్రశ్నించలేదని, కేవలం సూచనలు మాత్రమే చేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. దీనిపై ఎవరికి వారు వక్ర భాష్యాలు చెబుతున్నారన్నారు. సీఎల్పీ విూడియా పాయింట్ వద్ద ఆయన…
