హద్దులు దాటితే ఎవరిపైనైనా చర్యలు

– సురేఖ తొలగింపుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4 : మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ నిర్ణయం బాధ కలిగించేదే అయినా పార్టీ క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, అధిష్ఠానం…
