నిరర్ధక కార్పొరేషన్‌ల పునరుద్ధరణపై కార్యాచరణ

– ఆగ్రోస్ పునరుద్ధరణకు నివేదికలు ఇవ్వండి – వ్యవసాయ శాఖ పరిధిలోని కార్పొరేషన్లపై మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: వ్యవసాయ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్‌ల ఆర్ధిక పరిస్థితి, అప్పులు, ఆస్తులపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ…
