రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ

– డిజిపి ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ – తెలంగాణలో అధిక ప్రమాదాలు జరిగే 7 జిల్లాలపై ప్రత్యేక దృష్టి – రోడ్డు ప్రమాదాలపై ‘జీరో ఫాటాలిటీ’ లక్ష్యం – ప్రమాదాల నివారణకు ‘4ఈ’ అస్త్రం – ‘ఈ–డార్’లో ప్రమాదాల సమగ్ర నమోదుహైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర…
