భూగర్భ జలాల పరిరక్షణకు కార్యాచరణ

– యాసంగికి ముందే జల లభ్యతపై శాస్త్రీయ అంచనా – నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి – వాటర్‌షెడ్‌ల వారీగా నీటి లెక్కలు తేల్చాలన్న ప్రొఫెసర్ వీరేంద్ర హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13 : ఎల్‌నినో ముప్పు నేపథ్యంలో రానున్న నెలల్లో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని…
