ప్రత్యామ్నాయ పంటల సాగుకు కార్యాచరణ

– సీఎస్ సంజయ్ జాజు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహంపై సీఎస్ సంజయ్ జాజు…
