బీసీ రిజర్వేషన్ల పెంపుకు కార్యాచరణ ప్రణాళిక

పంచాయతీ ఎన్నికల్లో అమలు, రాబోయే ఎన్నికల్లో పెంపుకు సాధ్యాసాధ్యాలపై చర్చ స్థానిక సంస్థలకు కేంద్ర నుంచి నిధులు ఆగిపోకుండా త్వరగా నిర్వహణ రిజర్వేషన్లపై ఇతర రాష్ట్రాలలో విధానాలపై అధ్యయనం అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక…