ఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవాలి
– సీఎం రేవంత్‌కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రస్తుత బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ…
