అక్రమ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు

– ఏడింటిపై కేసులు నమోదు చేసిన కరీంనగర్ పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం-2005 నిబంధనలను ఉల్లంఘిస్తూ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీ వి.బి.కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.…
