Tag #Accused escapes #from police custody #Nizamabad

పోలీసుల అదుపునుంచి నిందితుడు పరార్‌

‌- బాధ్యులైన పోలీసులకు ఛార్జ్ ‌మెమో నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 21: పోలీసుల కళ్లుగప్పి ఓ నిందితుడు పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్‌ ‌పోలీసులు శనివారం డ్రంక్‌ అం‌డ్‌ ‌తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో నంబర్‌ ‌లేని బైక్‌ ‌పై వచ్చిన ఇద్దరు అనుమానితులు…