Tag #accident #Kamareddy district #4 mebers died

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. న‌లుగురు దుర్మరణం కామారెడ్డి ,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15:‌ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై రాంగ్‌ ‌రూట్లో వచ్చిన టిప్పర్‌ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.…