పోలీసుల నిర్లక్ష్యం ఆరుగురి ప్రాణాలు తీసింది

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో శుక్రవారం రాత్రి ఆరుగురు ప్రాణాలను బలిగొన్న దారుణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పోక్సో కేసు నమోదైందన్న ఆగ్రహంతో ఒక వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని అత్యంత కిరాతకంగా హత్య చేయడమే కాకుండా, తన భార్య, ఇద్దరు చిన్నారులను కూడా హతమార్చడం మానవత్వానికే మచ్చ తెచ్చిన ఘటన. అయితే ఈ…
