సౌదీలో ప్రమాదం.. శాశ్వత వికలాంగురాలైన నర్సు

– కూతురిని కాపాడాలని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన తల్లి – రూ.38 లక్షల బ్యాంకు రుణం కారణంగా ‘ట్రావెల్ బ్యాన్’ – రోగిని సౌదీ నుంచి స్వదేశానికి రప్పించి వైద్యం అందించాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: ఎందరో రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కాపాడిన ఓ నర్సు నేడు తన ప్రాణాల కోసం, స్వదేశానికి…
