మృతదేహాన్ని కాశీ తీసుకెళ్తుండగా ప్రమాదం
– ఏడుగురి మృతి.. 12మందికి గాయాలు రాంచీ, నవంబర్ 9 : కాశీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని తీసుకెళ్తుండగా ఝార్ఖండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. గిరిదిహ్ నుండి వారణాసికి ఒక జీపులో మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా హజారీబాగ్ జిల్లా చౌపారన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దనువా లోయ వద్ద ప్రమాదం జరిగింది. గిరిదిహ్…
