దీపావళి నాడు విషాదం

– బైకర్‌ను ఢీకొట్టిన కారు..బాలుడు మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా నార్సింగి మండలంలోని పుప్పాలగూడ అల్కాపురి కాలనీలో సోమవారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. టపాసులు కొనుగోలు చేసి ఇంటికి తిరిగి వొస్తున్న తండ్రికొడుకులపై వేగంగా దూసుకొచ్చిన కారు బీభత్సం సృష్టించింది. పుప్పాలగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కుమారుడు కుశల…
