జర్నలిస్ట్ బస్ పాస్‌లకు దరఖాస్తుల స్వీకరణ
– 17నుంచి ఆన్‌లైన్‌లో.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15 : రాష్ట్ర, జిల్లాస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు టీజీఆర్టీసీ కొత్త బస్సు పాసులను ఆన్‌లైన్ ద్వారా జారీ చేయనుంది. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2026-2028 సంవత్సరాలకు ఐ అండ్ పీఆర్ శాఖ జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులకు…
