Tag #ACB searches #Irrigation DEE houses #Nagarkurnool

నాగర్‌కర్నూల్ ఇరిగేషన్ డీఈఈ ఇళ్లలో ఏసీబీ సోదాలు

– ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌నే ఆరోపణలతో హైదరాబాద్/నాగర్‌కర్నూల్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల (ఇరిగేషన్ అండ్ క్యాడ్) శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) ఆర్.సత్యనారాయణ నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం మెరుపు దాడులు నిర్వహించారు. ఉదయం 9:30 గంటల…