Tag #ACB raids #Mining AD Jayaraju’s residences

మైనింగ్‌ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ దాడులు

– భారీగా నగదు, నగలు స్వాధీనం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ‌భాగ్యనగరంలో మరోసారి ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి. భూపాలపల్లితోపాటు హైదరాబాద్‌,…