డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లల్లో సోదాలు

– కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్న ఏసీబీ – బయటపడ్డ కట్టలకొద్దీ నోట్లు హైదరాబాద్, సెప్టెంబర్ 24: అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు అయిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి బినామీలుగా అనుమానిస్తున్న ఎనిమిదిమంది ఇళ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, జహీరాబాద్ పది ప్రాంతాల్లో ఈ సోదాలు చేసినట్లు ఏసీబీ…
