కక్ష సాధింపునకే నోటీసు

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుపై కవిత స్పందన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విభాగం శుక్రవారం నోటీసు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ…
