కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి తిమింగలం

– ఏసీబీ వలకు చిక్కిన ఎస్సై శ్రీనివాస్ – గతంలోనూ ఇదే స్టేషన్‌లో పట్టుబడిన అధికారులు మేడ్చల్/కీసర, ప్రజాతంత్ర, నవంబర్ 9 : కీసర పోలీస్ స్టేషన్‌లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి రావడం పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఓ కేసులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు…
