రిజర్వేషన్లను రద్దు చేయడమే బీజేపీ టార్గెట్

– కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ న్యూదిల్లీ: లోక్‌సభలో మూడవ వంతు మెజారిటీ కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నదని, దాంతో రిజర్వేషన్లను అంతం చేయాలని ఆ పార్టీ చూస్తున్నట్లు కాంగ్రెస్ నేత జయరాం రమేశ్ ఆరోపించారు. మూడోవంతు మెజారిటీ రాగానే రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వే షన్ ప్రక్రియను పూర్తిగా ఎత్తివేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఓ వార్తా…
