సమ్మె యోచన విరమించండి

– చర్చలకు మా తలుపులు తెరిచే ఉన్నాయి – ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం వినతి హైదరాబాద్, ప్రజాతంత్ర ఏప్రిల్ 14: ఆర్టీసీ పరిరక్షణ – ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మంత్రి పొన్నం…
