విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి రాజీనామా

– పదవీ కాలం మరో 4 నెలలు ఉన్నప్పటికీ.. – ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన వెంటనే నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 22: తెలంగాణ విద్యా రంగంలో సంచలనం చోటుచేసుకుంది. విద్యా కమిషన్ చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో రేవంత్…
