9న అఖిల భారత సమ్మె

సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 3 : మోదీ ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు కార్మిెక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచిచ్చాయి ఈ మేరకు రైతు ఉద్యమ వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు విలేకరుల…
