వన మహోత్సవంలో 86 శాతం లక్ష్యం పూర్తి

– మిగిలిన లక్ష్యాన్ని వర్షాల సమయంలో పూర్తిచేయాలి – ఉపాధి హామీ కూలీల” రోజుకు కనీసం 60మందికి పని కల్పించాలి – మహిళా సంఘాలు కుట్టే యూనిఫామ్‌లలో నాణ్యతకు ప్రాధాన్యత – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 25 : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటూ వన మహోత్సవం…
