రెండున్నరేళ్ల పాలనలో 8 లక్షల ఇళ్ల మంజూరు

– రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి – వనపర్తి, గద్వాల నియోజకవర్గాల్లో ప్రగతి పనులకు శ్రీకారం వనపర్తి/గద్వాల/హైదరాబాద్ : రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.8.5లక్షల కోట్ల అప్పును ప్రజలపై మోపితే నేటి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలో ఎనిమిది లక్షల ఇళ్లను మంజూరు చేసిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ…
